సెలబ్రిటీ నటకుమారితో పునర్జన్మ కార్యక్రమం #telugu #helpingothers #share

    సెలబ్రిటీ నటకుమారితో పునర్జన్మ కార్యక్రమం*

    ప్రస్తుతం ఆశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన అనాధలు 130 మంది ఉన్నారు. ఇలాంటి వారు ఇంకా రోడ్లపైన ఉన్నవారు ఎందరో..!!!
    అలాంటి వారికోసమే మా ఈ చిన్న ప్రయత్నం. అదే *సెలబ్రిటితో పునర్జన్మ ఛాలెంజ్*
    ప్రతి ఒక్క ఇండస్ట్రీలో సెలబ్రేటీలు ఉంటారు. ఎంతో బిజీ లైఫ్ లో ఒక్క క్షణం వారిది కాదు అనుకుంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి వారికి పునర్జన్మ కల్పించిన వారవుతారు. ఇలాంటి మతిస్థిమితం కోల్పోయిన అనాధకు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రేటి నటకుమారి గారు పునర్జన్మ కల్పించడం జరిగింది.
    ఇలాగే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాము.
    #reelitfeelit #reelsindia #reel #likesforlike #like #share #followforfollowback #follow #hyderabad #telanagana #helpingothers #challenge #celebrity #viral #viralvideos